పుట:PadabhamdhaParijathamu.djvu/22

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సంకేతము గ్రంథ నామము కవినామము.
బసవ బసవపురాణము పాలకుఱికి సోమనాథుడు
బహులా (బహు) బహులాశ్వ చరిత్రము దామెర్ల వెంగళ భూపాలుడు
బాణాల. కాళ కాళహస్తి మాహాత్మ్యము భాణాల శరభకవి
బాల బాలరామాయణము తిరుపతి వెంకటకవులు
బాలనీతి బాలనీతిశతకము
బిల్హ బిల్హ ణీయము చిత్రకవి సింగన
బుద్ధ బుద్ధ చరిత్రము తిరుపతి వెంకటకవులు
బొబ్బిలి బొబ్బిలియుద్ధ నాటకము తిరుపతి వెంకటకవులు
భద్రగిరి భద్రగిరి శతకము (తె. జా.)
భద్రావత్య భద్రావత్యభ్యుదయము (తె. జా.)
భర్తృ. సు భర్తృహరి సుభాషితములు ఏనుగు లక్ష్మణకవి
భల్లాణ భల్లాణచరిత్రము చితారు గంగాధరకవి
భాగ భాగవతము పోత నాదులు
భాను భానుమతీపరిణయము రెంటూరి గంగరాజు
భార భారతము కవిత్రయము
భా. రా. భాస్క. రా భాస్కర రామాయణము భాస్క రాదులు
భాస్క. శత భాస్కరశతకము మారద వెంకయ్య
భీమ భీమఖండము శ్రీనాథుడు
భోజ భోజరాజీయము అనంతామాత్యుడు
భోజసుతా భోజసుతాపరిణయము కోటేశ్వరుడు
మగువ మగువ మాంచాల ఏటుకూరి వెంకటనరసయ్య
మదన, శత మదనగోపాల శతకము వంకాయలపాటి వెంకటకవి
మను మనుచరిత్రము అల్లసాని పెద్దన
మన్నారు మన్నారుదాసవిలాస నాటకము పసుపులేటి రంగాజమ్మ
మల్లభూ (మల్ల) మల్లభూపాలీయము ఎలకూచి బాలసరస్వతి
మల్హ శృంగార మల్హణ చరిత్ర ఎడపాటి ఎఱ్ఱన
మహా. ప్ర. మహాప్రస్థానం శ్రీ. శ్రీ
మాటా మాటా మంతీ నార్ల వెంకటేశ్వరరావు
మానినీ మానినీశతకము
మార్క మార్కండేయపురాణము మారన
ముకుంద ముకుందవిలాసము కాణాద పెద్దన