ఈ పుట ఆమోదించబడ్డది
| సంకేతము | గ్రంథ నామము | కవినామము. |
| నీలా | నీలా సుందరీపరిణయము | కూచిమంచి తిమ్మకవి |
| నృసిం | నృసింహపురాణము | ఎఱ్ఱన |
| నై, నైష | నైషధము | శ్రీనాథుడు |
| పంచ. వేంక | పంచతంత్రము | వేంకటనాథుడు |
| పండిత | పండితరాయ విజయము | తిరుపతి వెంకటకవులు |
| పండితా | పండితారాధ్యచరిత్రము | పాలకుఱికి సోమనాథుడు |
| పతివ్రతా | పతివ్రతామాహాత్మ్యము (తె. జా.) | |
| పద్మ | పద్మ పురాణము | మడికి సింగన |
| పద్య, బసవ | పద్య బసవపురాణము | పిడుపర్తి సోమనాథుడు |
| పరమ | పరమయోగివిలాసము | తాళ్లపాక చిన్నన్న |
| పల. (పల్నాటి) | పలనాటి వీరచరిత్ర | శ్రీనాథుడు |
| పాంచా | పాంచాలీపరిణయము | కాకమాని మూర్తికవి |
| పాండ, జన | పాండవజనన నాటకము | తిరుపతి వెంకటకవులు |
| పాండ, ప్రవా | పాండవ ప్రవాసనాటకము (తె. జా.) | తిరుపతి వెంకటకవులు |
| పాండవాశ్వ | పాండవాశ్వమేధ నాటకము | తిరుపతి వెంకటకవులు |
| పాండ, విజ. పాం. విజ | పాండవవిజయ నాటకము | తిరుపతి వెంకటకవులు |
| పాండవో | పాండవోద్యోగ నాటకము | తిరుపతి వెంకటకవులు |
| పాండు | పాండురంగ మాహాత్మ్యము | తెనాలి రామకృష్ణకవి |
| పాణి | పాణిగృహీత | తిరుపతి వెంకటకవులు |
| పారి | పారిజాతాపహరణము | ముక్కు తిమ్మన |
| పార్వ | పార్వతీపరిణయము | రాయ రఘునాథ భూపాలుడు |
| పె. పా. (పెన్నే) | పెన్నేటిపాట | విద్వాన్ విశ్వం |
| ప్రబంధ | ప్రబంధ రాజవేంకటేశ్వర విజయవిలాసము | గణపవరపు వెంకటకవి |
| ప్రబోధ | ప్రబోధ చంద్రోదయము | నందిమల్లయ, ఘంటసింగయ |
| ప్రభా | ప్రభావతీప్రద్యుమ్నము | పింగళి సూరన |
| ప్రభా, నాట | ప్రభావతీ ప్రద్యుమ్న నాటకము | తిరుపతి వెంకటకవులు |
| ప్రభు (ప్రభులిం) | ప్రభులింగలీల | పిడుపర్తి సోమనాథుడు |