పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జి.కేశవనారాయణ గార్కి, నాకృషిని గమనిస్ళూ నన్ను నిరంతరం ప్రోత్తహించే ఆచార్య జి. మస్తానయ్య గార్కి, 'గురువాక్యం' వ్రాసిఇచ్చి ఆశీర్వదించిన డా || కలిదిండి వెంకరామరాజు గార్కి నా హృదయపూర్వక కృతజ్ఞత అభివందనములు.

ఉన్నత పాఠశాలలో చేరిన నాటి నుండి నాయందు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ నా జీవితానికి దశను, దిశను నిర్దేశించి అధ్యాపకునిగా,పరిశోధకునిగా నను తీర్షిదిద్దన గురుకులాలంకారులు కీ.శే సున్నం ఆంజనేయులు గార్కి ఆజన్మాంతము కృతజ్ఞడను.

నా అభివృద్ధిని కాంక్షిస్తూ నిరంతరం ప్రోత్తహించే మా శ్రీవల్లీ సుబ్రహ్మణేశ్వర స్వామి ఆ & సైన్మ డిగ్రీ కళాశాల, అత్తిలి యాజమాన్యం వారికి, కళాశాల కులపతి శ్రీ మండెల సూర్యనారాయణ గార్కి, ఈ పుస్తకానికి ప్రూఫ్ చదివి, తగు సలహాలిచిన మిత్రులు 8 సిద్ధిరెడ్డి కృష్ణమూర్తి , ఆర్థికశాస్త్రశాఖాధిపతి గార్కి, ప్రముఖ రచయిత సయ్యద్ నశీర్ అహమ్మద్ గార్కి నా హృదపూర్వక ధన్యవాదములు. ఈ పుస్తకం తయారు చేసే కాలంలో నా చిరాకుపరాకులను

చిరునవ్వుతో భరిసూ నా వ్యాపకాన్ని ప్రోత్తహించిన నా శ్రీమతి వీర వెంకట సత్యవతికి నా ప్రేమ పూర్వక ధన్యవాదాలు. ఈ గ్రంథం టైపు సెట్టింగ్, ముద్రణ సకాలంలో పూర్తిచేసి, గ్రంథాన్ని ఆకర్షణీయంగా తయారుచేసి ఇచ్చిన ముద్ర ఆఫ్సెట్ ప్రింటర్ట్ అధినేత శ్రీ తుమ్మల సుబ్బారావు గార్కి, కంప్యూటర్ అపరేటర్ దేవరకొండ పూర్ణిమ గార్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

అత్తిలి , గాదంగోపాలస్వామి

1-7-2OO5.