పుట:OkkaMaataKavitatvaalu.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పేరు: పద్మ కుమారి వంగర

పుట్టినతేదీ: 22 సెప్టెంబరు.

ఊరు: ప్రస్తుతం :- భాగ్యనగరం

వృత్తి: సివిల్‌ ఇంజనీర్‌

1992 లో మొదలైన అక్షర యానం ఒడిదుడుకులు లేకుండా కడవరకు సాగిపోగలిగితే జన్మ ధన్యమనుకునే చిన్ని సీరా చుక్క


https://www.facebook.com/sphoorty1

http://sphoorty1.blogspot.in

vpadma39@yahoo.com

Ph: 9391357134



ప్రేమ స్వచృమైనదైతే
జ్ఞాపకం చాలు...
మమతలో నిజాయితీ ఉంటే
నేనే నీవై ఉంటే చాలు.
ఈ అద్వెతభావన
పద్మా శ్రీరాం అనే
అమాశజాడతెలీని జూబిల్లిది.
కనురెప్పల మైదానాలపై
కలల విత్తనాలు జల్లి
ప్రేమ మొలకలతో లోకాన్ని చూస్తుంది.
అనురాగాన్ని మాత్రమే శ్వాసించి
ఆత్మీయతను పంచే లేమల్లి.
మనసు కొమ్మ భారమైనప్పుడు
వసంతకోయిలలా వచ్చి
కలతల చిగుళ్ళు మేసి
ఓ పలకరింతతో ఎద బరువు తీరుస్తుంది...
అమ్మ బొజ్జలో చీకటితోనే
కబుర్లు చెప్పి వచ్చినట్టుంది.
అందుకేనేమో..ఆదమరుపు భుజాన్ని చరచి
నీకోసం నువ్వే నిలవాలంటుంది

కవిత్వాన్ని ప్రేమించే ఈ కమ్మని అక్షరం,
చినుకు సాహిత్యాన్ని కురిపించే చిరుజల్లు