పుట:Oka-Yogi-Atmakatha.pdf/921

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పద సూచిక 885 చేయడం -29; ప్రణవానందగారి గురించి బ్రహ్మకు మనవి చేయడం _43; కేవలానందగారి గురువులు-64; రాము గుడ్డితనం పోగొట్టడం- 69; శ్రీయు క్తేశ్వర్ గారి గురువులు-184, 186; శ్రీయు క్తేశ్వర్ గారి బక్కతనం పోగొట్టడం–200; దేవదూతలు పరివేష్టించి ఉండడం- 498; భార్యకు క్రియాయోగ దీక్ష ఇవ్వడం-484; ఆవిడ కళ్ళ ముందు అదృశ్యమవడం -496; పిడుగుపాటునుంచి శిష్యురాళ్ళను కాపాడడం.495; శిష్యురాలి ప్రార్థన ననుసరించి రైలును ఆలస్యం చేయడం-495; ఆభయ బిడ్డ ప్రాణాన్ని కాపాడడం-500; కాళీ కుమార్ రాజారి యజమాని జీవితంలోని ఒక "దృశ్యాన్ని” చూపించడం–501; త్రైలింగస్వామి చేసిన ప్రశంస-509; చనిపోయిన రాముణ్ణి సుళ్ళీ లేపడం-510-515; పడమటి దేశంలో తమ జీవిత కథ రాయడం జరుగుతుందని జోస్యం -517; బాల్య జీవితం - 520; ప్రభుత్వోద్యోగం-522, 541, 578 అ; కాశీలో ఇంట్లోనూ దశాశ్వ మేధ ఘట్టంలోనూ ఏకకాలంలో కనిపించడం-535-588; రాజీ భేల్కు బదిలీ - 542; బాబాజీతో సమాగమం-542; హిమాలయాల్లో ఒక మహాభవనంలో క్రియాయోగ దీప పొందడం - 547-551; ఆయన జీవితాశయం, ఆదర్శవంతులయిన గృహస్థ యోగిగా నిలవడం -554; క్రియాయోగ సంబంధి నిర్బంధాల్ని సడలించమని బాబాజీని కోరడం-556; మురాదాబాద్ స్నేహితుల ముందు బావాజీని ఆవాహన చేయడం 558; బాబాజీ ఒక సాదువు పాదాలు కడుగుతూండగా చూడడం-584; లండన్ లో ఉన్న తమ యజమాని భార్యకు స్వస్థత చేకూర్చడం-569; అన్ని మతాల వారికీ క్రియాయోగ దీక్ష ఇయ్యడం -558, 570; జవాను సమీపంలో ఒక ఓడ మునిగిపోతున్నట్లు అంతర్దర్శనం-574; ప్రచారానికి అనుమతి నిరాకరించడం-616, 578; పవిత్ర గ్రంథాల మీద వ్యాఖ్యానం- 66, 581; ఆయన చేతి