పుట:Oka-Yogi-Atmakatha.pdf/919

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదసూచిక

883

రాణి, చితోడ్ - 705.

రాబిన్సన్, డా॥ ఫ్రెడరిక్, బి. - 616.

రామకృష్ణ పరమహంస - 138 - 141, 371, 816 అ.

రామగోపాల్ మజుందార్, “నిద్రపోని సాధుపు” - 204-251; తారకేశ్వర ఆలయం ముందు నేను మొక్కనందుకు ఆయన నన్ను మందలించడం - 244; నా వెన్ను నొప్పి నయంచేయడం - 251; ఆయన మొదటిసారి బాబాజీనీ మాతాజీనీ కలుసుకోడం - 534-539.

రామన్, సర్ సి. వి. - 679.

రామాయణం, ప్రాచీన మహాకావ్యం - 69 అ, 765.

రాము, లాహిరీ మహాశయులకు శిష్యుడు - 68; అతని గుడ్డితనం పోగొట్టడం - 69.

రాముడు, అవతారమూర్తి - 69, 527.

రాముడు లాహిరీ మహాశయుల శిష్యుడు, ఆయన బతికించినవాడు - 510 - 516.

రాయ్, డా|| ఎన్. సి., పశువైద్యుడు - 309; శ్రీయుక్తేశ్వర్ గారు, ఆయనకు మధుమేహం తగ్గించడం - 311.

‘రివలేషన్’, (ప్రకటన) ఉదాహృతి - 283 అ, 320 అ, 423 అ, 848 అ.

రిషే, చాస్ రాబర్ట్, ప్రసిద్ధ శరీర ధర్మశాస్త్రవేత్త - 211 అ; ఆధిభౌతిక శాస్త్రం గురించి చెప్పినది - 211; భవిష్యత్ పరిశోధనలగురించి - 273.

‘రుబాయత్’, పద్యానికి వ్యాఖ్యానం - 526.

రూజ్వెల్ట్, ఫ్రాంక్లిన్, డి., చెప్పినది - 776.

రేడియో సామ్యం, “గోబిపువ్వు దొంగతనం”, అర్థం చేసుకోడంలో - 269; మనస్సు- 269, 457 అ; సూక్ష్మదర్శని - 239.

రైట్, సి. రిచర్డ్, నా కార్యదర్శి - 631, 639 - 643, 647 - 654.