పుట:Oka-Yogi-Atmakatha.pdf/911

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదసూచిక

875

ఫ్రాన్సిస్, డి. సేల్స్, సెంట్ , చెప్పినది - 367.

ఫ్రాయిడ్ -105 అ.

బర్బాంక్, లూథర్ - 620 - 629.

బాబరు, రాజు - 834 అ; జబ్బు నయంచేయడానికి సంబంధించిన చారిత్రక సంఘటన - 364.

బాబాజీ, లాహిరి మహాశయుల గురుదేవులు - 249, 420, 423 అ, 451, 509, 522, 525 - 564, 586 - 599, 601, 631, 693, 696, 713, 732 అ; అవతారమూర్తి, నిగూఢ ప్రభావం, అనేక శతాబ్దుల మీద - 528; పేరు - 530; రూపు - 530; అగ్నికి ఆహుతి కావలసిన శిష్యుణ్ణి విముక్తుణ్ణి చెయ్యడం - 532; చనిపోయిన భక్తుణ్ణి బతికించడం - 533; భౌతిక శరీరాన్ని ఎప్పటికీ నిలుపుకొనే ఉంటానని వాగ్దానం చెయ్యడం - 537; లాహిరీ మహాశయులకు రాణీఖేత్ కు బదిలీ అయేటట్లు చెయ్యడం - 542; హిమాలయాల్లో ఒక మహాభవనం సృష్టించడం - 546 - 554; లాహిరి మహాశయులకు క్రియాయోగదీక్ష ఇవ్వడం - 551; క్రియను గురించిన ప్రాచీనకాలపు నిబంధనలను సడలించడం - 554, 555; మురాదాబాదు బృందం ముందు ప్రత్యక్షం కావడం - 559, కుంభమేళాలో ఒక సాధువు కాళ్ళు కడగడం - 564; అలహాబాదులో శ్రీయుక్తేశ్వర్ గారిని కలవడం - 587 - 595; శ్రీరాంపూర్ లో - 596; కాశీలో - 598; పాశ్చాత్య ప్రపంచం పట్ల ఆసక్తి - 591, శ్రీయుక్తేశ్వర్ గారి దగ్గర శిక్షణకోసం ఒక శిష్యుణ్ణి పంపుతానని ఆయనకు చెప్పడం - 591, 610; లాహిరి మహాశయుల జీవిత దాదాపు ముగిసినట్టేనని జోస్యం చెప్పడం - 594; నేను అమెరికా వెళ్ళడానికి తయారవుతూ ఉండగా నాకు దర్శనమియ్యడం -