పుట:Oka-Yogi-Atmakatha.pdf/910

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

874

ఒక యోగి ఆత్మకథ

ప్రయాణ దినచర్య (డైరీ), సి. రిచర్డ్ రైట్ ది, అందులోంచి ఉదాహరించినవి, శ్రీరాంపూర్ లో మొట్టమొదటిసారి శ్రీయుక్తేశ్వర్ గారి దర్శనం చేసుకొన్నప్పటి విషయం - 647 - 653; మైసూరు పర్యటన - 662; కుంభమేళాలో కరపాత్రిగారి గురించి - 697; గిరిబాలగారి గురించి - 796.

ప్రశ్నలు, బ్రాహ్మణులకు - 672 - 673.

ప్రాణశక్తి - 84, 104, 199, 421, 423, 424, 429, 431, 441, 637 అ, 729, 843.

ప్రాణాయామం, ప్రాణశక్తిని అదుపులో ఉంచుకొనే పద్ధతి - 58, 402, 406, 423, 424 అ.

ప్రార్థన, సమాధానం వచ్చినది - 59, 176, 275, 276, 371, 372, 482.

ప్రేమ, శ్రీయుక్తేశ్వర్ గారు ముఖతః నా దగ్గర వ్యక్తం చేయడం - 161, 252, 394, 436, 688, 726, 769, 770, 787, 887 అ, 853; దాని ఫలితం, మొక్కల మీద - 353.

ప్లినీ, ప్రాచీన భారతదేశ వైభవాన్ని గురించి చెప్పినది - 833 అ.

ఫ్లూటార్క్ - 668, 672.

ప్లేటో - 339 అ.

ఫార్సీ సామెత - 574 అ, 171 అ.

ఫాహియాన్, 4 శతాబ్దిలో భారతదేశాన్ని సందర్శించిన చైనా, పురోహితుడు - 834 అ.

‘ఫేడ్రస్’, ఉదాహృతి - 339 అ.

ఫ్రాన్సిస్, సెంట్, ఆఫ్ అసిసీ - 363, 523 అ; ఆయన మందిరానికి నా యాత్ర - 644.