పుట:Oka-Yogi-Atmakatha.pdf/909

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పద సూచిక

873

పునరుత్థానం (వ్యుత్థానం) - 540 అ; రాముడిది - 510; హిమాలయ పర్వతాగ్రం నుంచి కిందికి దూకినతనిది - 533; లాహిరి మహాశయులది - 340, కబీరుది - 602; శ్రీయుక్తేశ్వర్ గారిది -712-746; క్రీస్తుది - 736.

పునర్జన్మ - 306 అ, 458, 546, 564 అ, 724 - 738, 845.

పురావస్తు ప్రదర్శనశాల, వై. ఎస్. ఎస్ - 657.

పుష్కరాలు - 509.

పెన్, విలియం, అహింసతో ఆయన ప్రయోగం - 775.

' పేరడైజ్ లాస్ట్', ఉదాహృతి- 826 అ.

“పైసలేని పరీక్షి”, అనంతుడు పెట్టినది - 169; బృందావనంలో దాంట్లో నెగ్గడం- 169 - 179.

పోలో, మార్కో, చెప్పినది - 414 అ.

ప్రకృతి, సాపేక్ష ప్రపంచం, చూ. దుర్గ, కాళి, మాయ.

“ప్రజ్ఞాచక్షువు”, కుంభమేళాలో గుడ్డి సాధువు - 696.

ప్రణవానంద స్వామి, “రెండు శరీరాలున్న సాధువు” 35 - 46, 148, 446, 540 అ; ఆయన 'ప్రణవగీత' - 45 అ; రాంచీ విద్యాలయ సందర్శన - 446; మా నాన్నగారూ నేనూ సందర్శించడం - 447; లాహిరి మహాశయుల పునరుత్థిత దేహాన్ని దర్శించిన అనుభవం. 603; నాటకీయంగా లోకం నుంచి నిష్కమించడం - 450 - 452.

ప్రతాప్ ఛటర్జీ , సహాయం, బృందావనంలో, చేతిలో పైసలేని కుర్రవాళ్ళిద్దరికి - 176-179.

ప్రపంచయుగాల ఆవృత్తులు - 298, 299 అ, 422 అ.

ప్రఫుల్ల, శ్రీయుక్తేశ్వర్ గారి శిష్యుడు - 652, 710; ఆయన దగ్గరికి పాము రావడం గురించి 197-198.

ప్రభాస్‌చంద్ర ఘోష్, ఉపాధ్యక్షుడు, వై. ఎస్. ఎస్. - 293 అ.