పుట:Oka-Yogi-Atmakatha.pdf/908

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

872

ఒక యోగి ఆత్మకథ

శంకరాచార్యులవారు వాటిని సృష్టించడం, శిష్యుణ్ణి ఏరు దాటించడానికి -164 అ; మేధోమేరుదండ కేంద్రాలు - 283 అ.

పద్మాసనం - 283 అ.

పద్యం (పద్యాలు) ఎమర్సన్ ది - 74 అ; మీరాబాయిది - 111; జె. సి. బోసుగురించి టాగూరుది - 129; గీతాంజలి - 469; శంకరులవారిది - 163 అ; నా “సమాధి” 260-263; లల్లా యోగీశ్వరిది - 349 అ; షేక్ స్పియర్ ది - 431; ఉమర్ ఖయామ్ ది - 526; కబీరుది - 602 అ; వాల్ట్ విట్మన్ ది - 352; తాయుమణహర్ ది - 676; రవిదాసుది - 705; నానక్ ది - 823 అ; ఫ్రాన్సిస్ థాంప్సన్ ది - 831 - 832; మిల్టన్ ది - 826 అ, డాంటీది. 846 అ.

పరమగురువు - 596, 597.

పరమహంస (గారు), ఆధ్యాత్మికమయిన ఒక బిరుదు - 3 అ, 138, 584 అ, 689.

పరిశుద్ధాత్మ - 258, 637 అ; చూ. ఓం కూడా.

పవిత్రభూమి (పాల స్తీనా), నా సందర్శన - 645.

పాకిస్తాన్ -865 అ.

‘పాజిటివ్ సైన్సెస్ ఆఫ్ ది ఏన్షెంట్ హిందూస్’ - 288 అ.

పాఠాలు, ఎస్. ఆర్. ఎఫ్., (వై. ఎస్. ఎస్.). సభ్యులకు - 829, 829 అ.

పాణిని, ప్రాచీన వ్యాకర్త, సంస్కృతానికి ఆయన నివాళి - 150.

పాంథీ, శ్రీరాంపూర్ లో మా వసతి గృహం - 322, 325, 333, 382, 384, 387; ఆఫ్జల్ ఖాను నాలుగు అద్భుతాలు ప్రదర్శించిన చోటు - 322.

పాల్, సెంట్ - 420, చెప్పినది - 424.

పింగళే, డాǁ, గాంధీ గారి శిష్యుడు - 747, 764.

పిలేట్, పాంటియన్, చెప్పినది - 849.