పుట:Oka-Yogi-Atmakatha.pdf/907

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదసూచిక

871

నిత్యకర్మలు, నైష్ఠిక హిందువులు చేసేవి - 756.

నియమం - 402.

నియమం, విశ్వాన్ని పాలించేది - 203, 287, 291, 489 అ, 506, 517.

నిర్వికల్ప సమాధి, మార్పులేని దైవ చైతన్య స్థితి - 45 అ, 365, 424, 474, 554, 715 అ, 840; చూ. సమాధి కూడా.

'నివాసం కోసం ఒక విన్న పం' - 820.

నీళ్ళు, వాటిని గురించి ధ్యానం - 141; గంగాజలాల్ని గురించిన కథ - 348 అ; నివాళి, సెంట్ ఫ్రాన్సిస్ ది - 523 అ.

'నేచర్ ఆఫ్ ది ఫిజికల్ వరల్డ్' - 476.

‘నేచర్ క్యూర్’ - 764 అ.

నైట్, గుడ్విన్ జె., కాలిఫోర్నియా లెఫ్టినెంట్ గవర్నర్ - 828.

'నైట్ థాట్స్' - 550.

నైతిక నియమాలు - 841; వాటి పాటింపు, యోగసిద్ధికి అవసగం - 402.

న్యూటన్, గమన నియమం - 472.

'న్యూయార్క్ టైమ్స్, ది', ఉదాహృతి - 128, 477, 803 అ.

పంచానన్ భట్టాచార్య - 579; లాహిరి మహాశయుల పునరుత్థిత దేహాన్ని దర్శించడం - 603.

పండితుడు, కాశీ - 58 - 60, 168; శ్రీరాంపూర్ ఆశ్రమంలో - 230.

పతంజలి, సనాతన యోగశాస్త్ర ప్రవక్త - 104, 196, 401, 407 అ, 420, 422, 527, 691 అ, 845; ఆయన, నిర్దేశించిన “అష్టాంగ యోగం” - 402.

పద్మం (పద్మాలు, తామర పూలు), ప్రతీకపరమయిన అర్థం - 123 అ.