పుట:Oka-Yogi-Atmakatha.pdf/904

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

868

ఒక యోగి ఆత్మకథ

తక్షశిల, ప్రాచీన కాలపు విశ్వవిద్యాలయం - 122; అలెగ్జాండరు దాన్ని సందర్శించడం 669, 672.

తమూ, మా చివరి చెల్లెలు - 151.

తల్లి (అమ్మ) శ్రీయుక్తేశ్వర్ గారి - 163, 186, 202, 226 - 228; శ్రీ లాహిరి మహాశయుల - 520.

తాచుపాము (లు) - 701, 761, 762; పూరీ ఆశ్రమం దగ్గర - 197.

తాజమహల్ -168, 172, 180, 699.

తాన్ సేన్, ఆయన సంగీత శక్తులు - 280, 280 అ.

తాయుమణవార్ - 675; మనస్సును అదుపుచేసుకోడం గురించి చెప్పిన పద్యం - 676.

తారకేశ్వర ఆలయం - 245; నా మొదటి సందర్శన - 241; రెండోసారి - 251; మా శారద బాబయ్యగారి జబ్బు నయంచేసే మొక్క ఇక్కడ రూపుగట్టడం - 241.

తెరిసా, సెంట్, ఆఫ్ ఆవిలా - 391, 840; గాలిలో తేలే స్థితి - 114.

త్రైలింగస్వామి, అలౌకిక చర్యలు - 502 - 506; మా మామయ్యకు ఆయన జబ్బు నయంచేయడం - 508; లాహిరీ మహాశయుల్ని ప్రశంసించడం - 509.

థామస్, ఎఫ్. డబ్ల్యు., చెప్పినది - 348 - 349 అ.

థాంప్సన్, ఫ్రాన్సిస్, చెప్పినది - 831,

థెరిసా, సెంట్, “ది లిటిల్ ఫ్లవర్” - 632.

థేలీజ్, చావు బతుకుల గురించి చెప్పినది - 537 అ.