పుట:Oka-Yogi-Atmakatha.pdf/901

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పద సూచిక

865

గిరి ("కొండ"'), సన్యాస మఠామ్నాయంలోని పది శాఖల్లో ఒకదాని పేరు - 186, 396, 398, 695.

గిరిబాల, నిరాహారయోగిని - 789 – 809; ఒక యోగ ప్రకియా సాధన - 806.

గీత చూ. భగవద్గీత.

‘గీతాంజలి’ - 463; దాంట్లో పద్యం - 469.

గుణాలు - 32 అ, 388 అ.

గురువు (గురుదేవులు), ఆధ్యాత్మిక బోధకుడు - 42, 66, 183, 184, 345, 360, 426, 439, 440 అ, 596 అ, 765; శంకరుల గురుస్తుతి -164 అ.

గెర్లిక్, డా॥ ఫ్రిట్జ్ , థెరిసా నాయ్ మన్ జీవిత కథా రచయిత - 634.

గోవిందయతి, ఆదిశంకరుల గురువులు - 163 అ.

గౌడపాదులు, శంకరుల పరమ గురువులు - 163 అ.

గౌరీమాత, బృందావసంలో ఆశ్రమ ఆతిథేయిని - 173.

గ్రీకు చారిత్రకులు, భారతదేశాన్ని గురించి - 667 - 675.

ఘోషాల్, డి.సి., శ్రీరాంపూర్ కాలేజీలో మా ఆచార్యులు - 379 - 381, 688.

చంద్రగుప్తుడు, చక్రవర్తి, అలెగ్జాండరు సమకాలికుడు - 667, 668. చేతన (చైతన్యం) - 219 అ; దాని వివిధ స్థితుల అధ్యయనాలు - 84 అ.

ఛైల్డ్ హరాల్డ్, పరీక్షా ఘట్టానికి సంబంధించి - 318