పుట:Oka-Yogi-Atmakatha.pdf/900

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

864

ఒక యోగి ఆత్మకథ

773 అ, 776, 787, 828, 849; బాపిస్ట్ జాన్ తో సంబంధం - 564; ఎన్సినిటాస్ లో ఆయన నాకు దర్శనమివ్వడం - 837, 838.

క్రీస్తు చైతన్యం - 258 అ, 424, 491, 847, 850; చూ. కూటస్థ చైతన్యం కూడా.

క్రెల్ , డా|| జి. డబ్ల్యు. - 802 అ.

క్రైస్తవ చర్చి, తొలికాలంలో పునర్జన్మ గురించి బోధించడం - 307 అ.

క్వాన్ యిన్, చైనావారు జగన్మాతకు కల్పించిన మూర్తిమత్వం - 828. క్వేకర్లు, అహింసను గురించి పెన్సిల్వేనియాలో ప్రయోగం - 775.

గగనేంద్రుడు, టాగూరు బంధువు - 467.

గంగాధర్, లాహిరి మహాశయుల ఫోటో తీసినతను -14, 15.

గంగానది, పురాణగాథ - 348, 349; పరిశుద్ధత - 523 అ.

“గంధబాబా”, అద్భుతాలు - 79 - 85.

గాంధీ, ఎం. కె. (మహాత్మా) - 470 అ, 646 అ, 677, 747 - 779; పదకొండు ప్రతిజ్ఞలు - 749; క్రియాయోగదీక్ష - 764; భావాలు, మౌనాన్ని గురించి - 754; గో సంరక్షణను గురించి - 755; పథ్యాన్ని గురించి - 762; బ్రహ్మచర్యాన్ని గురించి - 758; మతాన్ని గురించి - 764; అహింసను గురించి - 749 అ, 768 - 776, 779; భార్య - 758; రాంచీ విద్యాలయ సందర్శన - 748, 777; దస్తూరీ - 777; నివాళి -778.

గాంధీ ప్రపంచ శాంతి స్మారక చిహ్నం. ఎస్. ఆర్. ఎఫ్. సరోవర మందిరం దగ్గర - 828.

గాలిపడగ ఉదంతం, మా అక్క ఉమతో - 19 - 21.