పుట:Oka-Yogi-Atmakatha.pdf/899

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదసూచిక

863

శరీరాన్ని దర్శిస్తారు - 601; బృందావన ఆశ్రమంలో నన్ను ఆదరించడం - 700; బాబాజీ సందేశాన్ని నాకు తెలపడం - 704.

కైవల్య దర్శనం (ది హోలీ సైన్స్) - 596.

కొలంబస్ - 109, 606, 834 అ.

క్రమశిక్షణ, మా నాన్న గారిది - 7; దయానందగారిది - 154; శ్రీయుక్తేశ్వర్ గారిది - 164, 207, 211 – 310; జ్ఞానయోగులకు కూడా తప్పనిది - 560, 561 అ.

క్రాన్మర్- బింగ్, డా. ఎల్., ఇంగ్లండునుంచి ఉత్తరం - 826.

క్రియాయోగం, దైవసాక్షాత్కార సాధన ప్రక్రియ.11 అ, 27, 64, 67, 178 - 180, 208, 235, 240, 265, 284, 333, 349 అ, 369, 419 - 437, 448, 522, 551, 554, 556, 557 అ, 570 - 572, 574 - 578, 582 - 586, 608 - 611, 625, 630, 656, 764, 839 - 843, 852; మా తల్లిదండ్రులకు దీక్ష 11; నాకు - 187; కాశీమణిగారికి - 494; లాహిరి మహాశయులకు - 551; దాని నిర్వచనం - 419 - 421; దాని ప్రాచీనత - 421, 422; దాని ప్రాచీన నియమాల్ని బాబాజీ సడలించడం - 556; దీంట్లో నాలుగు దశలు - 575; దీనికి శాశ్వత ప్రాతిపదిక - 584; దీన్ని గురించి బాబాజీ జోస్యం - 610 - 611, 630 - 631.

క్రియాయోగి, (క్రియావంతుడు/క్రియావాన్), బాబాజి లాహిరి మహాశయులకు ఉపదేశించిన ప్రాచీన యోగవిద్యా ప్రక్రియను సాధన చేసేవాడు - 418, 425, 829.

క్రీస్తు, ఏసు 151 అ, 203, 228, 283 అ, 301, 306 అ, 333, 362, 362 అ, 420, 424, 470 అ, 471, 490 అ, 502, 507, 510, 527, 529, 534, 539 అ, 543, 565, 596, 602, 632, 637, 642, 645, 723, 736, 763, 766