పుట:Oka-Yogi-Atmakatha.pdf/894

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

868

ఒక యోగి ఆత్మకథ

ఋషీకేశంలో - 450; ప్రణవానందగారి మహాసమాధి స్థానం - 450; దక్షిణేశ్వరంలో యోగదా ఆశ్రమం - 657; బృందావనంలో కేశవానందగారు కట్టినది - 700; ఎన్సినిటాస్‌లో, సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ - 819, 824.

ఇక్ష్వాకుడు, సూర్యవంశ క్షత్రియుల మూలపురుషుడు - 422.

ఇచ్ఛాశక్తి చూ. సంకల్ప శక్తి.

ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ రెలిజియస్ లిబరల్స్, బోస్టన్, అమెరికాలో, అక్కడ నా మొదటి ఉపన్యాసం - 606, 615.

ఇండియా సెంటరు, ఎస్. ఆర్. ఎఫ్. హాలీవుడ్ లో - 828.

ఇంద్రియాలు, ఐదు, మానవుడివి -195, 224, 225, 303, 402, 430, 431, 722, 731.

ఈజిప్టు, నా సందర్శన - 645.

ఈస్ట్ - వెస్ట్, చూ, సెల్ఫ్ రియలైజేషన్ పత్రిక.

ఉత్సవాలు, భారతదేశానివి, చూ. కుంభమేళా, శ్రీయుక్తేశ్వర్ గారు నిర్వహించినవి - 185, 276, 277, 688.

ఉపనిషత్తులు, వేదభావ సారాలు - 230, 263, 525, 742 ఆ. చూ. వేదాంతం కూడా.

ఉపేంద్రమోహన్ చౌదరి, భాదురీ మహాయులు గాలిలో తేలడం చూసినతను -104.