పుట:Oka-Yogi-Atmakatha.pdf/714

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

678

ఒక యోగి ఆత్మకథ

మహాభారతం. జ్ఞానం, సుగుణం, వయస్సు, బంధుత్వం లేదా, చివరికి సంపదను బట్టి సభ్యులమీద గౌరవం చూపించమని మనువు సమాజాన్ని శాసించాడు. ధర్మకార్యాలకు వినియోగం కాకుండా కూడబెట్టి ఉంచే