పుట:Oka-Yogi-Atmakatha.pdf/527

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అలౌకిక ఘటనల నియమం

491

మామూలు బరువు వచ్చి పక్కలో కూలబడింది. మిరుమిట్లు గొలిపే గది కప్పు నన్ను దీపసమూహాలు అల్లల్లాడి ఆరిపోయాయి. బహుశా నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళే సమయం ఇంకా ఆసన్నం కానట్టుంది.

“పైగా, నా అహంకారానికి ఎలిజాకి రవ్వంత కోపం కూడా రావచ్చు!” అనుకున్నాను తాత్త్విక దృష్టితో.