పుట:Oka-Yogi-Atmakatha.pdf/428

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

392

ఒక యోగి ఆత్మకథ

“లే ముకుందా,” అన్నారాయన అనునయంగా, “సూర్యచంద్రుల స్థానాల్ని మరో విధంగా మార్చడం కంటె నిన్ను పట్టభద్రుణ్ణి చెయ్యడమే ఎక్కువ సౌకర్యంగా కనిపించి ఉంటుంది. ఈశ్వరుడికి!”