పుట:Oka-Yogi-Atmakatha.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

164

ఒక యోగి ఆత్మకథ

“నువ్వు నాలుగు వారాల్లో నా దగ్గరికి వస్తావు.” మొట్టమొదటి సారిగా, శ్రీయుక్తేశ్వర్‌గారి కంఠస్వరం కఠినంగా వినిపించింది. “నీ మీద నాకున్న అనంతమైన ఆప్యాయతను గురించి నీ కిప్పుడు చెప్పాను కనక, నిన్ను చూసినందుకు నా సంతోషం కనబరిచాను కనక, కావాలంటే నా కోరికను నువ్వు స్వేచ్ఛగా తిరస్కరించవచ్చు. మళ్ళీసారి మనం