పుట:Oka-Yogi-Atmakatha.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

132

ఒక యోగి ఆత్మకథ

భారతదేశం తన సత్యస్వరూపాన్ని తిరిగి పొంది కర్తవ్యనిష్ఠతో, శ్రద్ధతో ధ్యానంతో అప్రమత్త చిత్తురాలయి లోభహీన, ద్వంద్వహీన, శుద్ధ, శాంతరూపం పొంది విశ్వగురుస్థానాన్ని మళ్ళీ అలంకరించాలి].