పుట:Oka-Yogi-Atmakatha.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త, సర్ జగదీశ్‌చంద్ర బోసు

131

[ఓ తపస్వీ, సామవేదమంత్రాల మేఘగంభీర గర్జనతో, “ఉత్తిష్ఠత! నిబోధిత!” అంటూ మేల్కొలుపు. శాస్త్రాభిమానులైన జనాన్ని కుతర్కాలతో కీచులాడుకొనే పండితుల్నీ పిలిచి, వ్యర్థ తర్కాల్ని విడిచి పెట్టమని చెప్పు. ఆ మూడదాంభికుల్ని, సువిశాలమైన ప్రపంచంలోకి రావడానికి ప్రేరేపించు. నీ శిష్యబృందాన్ని కూడా ఆహ్వానించు; వాళ్ళు యజ్ఞవేదికకు నలువైపులా ఒకే కట్టుగా నిలవాలి; దాంతో మన