పుట:Nkiminku Kuduru (Ayurvedam).djvu/92

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

83 కృష్ణయజుర్వేదీయతై త్తిరీయ జాహ్మణము వ్యాఖ్యానములోఁ ద్రోవలోఁ బెరుగుజాన (బ్రహ్మ సంధత్త) కనుపడుట మంచి గుఱుతు (శకునము) బంతి || నిప్పనెయిన్దిని - నెయ్యిమైనేయి కతమయిమనకుసు - ర్కలిగించి యెదుగు ఆలకమ్మని గొన - బైననేదావి కావుమిలేనిగొ - డ్కని దండ్రివలెను. (““ఆయుదాకా ఆగ్నే u'") కడుపునందలి. యైదార (జఠరాగ్ని) తిండిదినుసులు కూడు పప్పు నేయి మొదలగు మందులచే వెలుగుచుఁబెరిగి మాకు సొగసైన తెల్లని, యొప్పునెలివి తేట లన్బెంపుకావించి నింగి నేలలందలి మాయిడుమలెల్లన్బోఁగొట్టును. ("త్వామగ్నే ప్రదివ" | “ఘృత ప్రతీకం॥") కడుపుకత్తి (జాఠరాగ్ని) న్బాగుచేసికొను వారు నూజేండ్లుగాని నూజెండ్లకు పైగా(గాని మంచి మందుచవి (జీవనౌషధామృతము) ద్రావుచుహాయి గా బ్రతుకఁగలరు. (శత శరర్భ ఆయు షేవచః సజీవాత్వైపుణ్యాయ) మంది కందటికి దలయందలి "యేడు దొలకలంధేడుసుణులు ' (సప్త ప్రాణములు) ఉండును. (సప్త వైశిషాణ్యాః ప్రాణా?) బంతి|| వెలుఁగులజేఁడగు న్వేల్పులబువ్వ. (కో- వైదేవానా మన్నమ్) - కూడంతయెకు వకాని తక్కువుగాని తినకతగు పాళముగాఁ దినవలయు నడైనచో నట్టితిండి తిన్నగా నొడలికి పట్టితెగులు తగలనివ్వక కావలసిన చేవ (పుష్టి) గలిగించును. (మధ్యతో ఉన్న మళితంధినోతి). తల (శిరస్సు) వెండ కలు (లోమములు) అంట (త్వక్కు) ఎముకలు (అస్థులు) ఈమూడు దినుసుల నలిగియుండును. “తివృచ్ఛిరోఛవతి, తేధావిహితం హిశిరః, లోమ, ఛబీ (ఛవీ స్త్వక్), రస్థి" ఒడలులా వైన తలలావుకాదొడలు చిక్కినఁదల చిక్కిపోవదొడలె ట్లున్న దలయొక్క లాగున యుండును. “నమేద్య ఒను మేద్యతి, నకృశ్యతో ఒను కృశ్యతి". వడ్ల (ప్రీవీ) కంటె, న్గారువడ్ల (యవల) కంటె సైదము (గోదుమలు) నయము. "నవాఏతే వేహయోనయ వాయదౌ దూమా?" నూడేండ్లుమంది (మానిసి) కుసుఱు (ఆయువు) తెలిపనులన్గావించునొడలి పదిదినుసులు (దశేంద్రియము లలో) కన్ను మొదలగు దినుసుల కొక్కొక్కంటికిఁ బదినరముల (నాడుల(