పుట:Niganttu Cheritramu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నిఘంటుచరిత్రము

అభిధానచింతామణికి హేమచంద్రుఁడు వ్రాసినవ్యాఖ్యానము విపులముగా నుండుటయే గాక యితర వృత్తాంతములుకూడ నున్నవి. ఋతువులనుబట్టి సూర్యకిరణజాలము హెచ్చుట తగ్గుట చందునిరథాశ్వముల నామములు, గణములు, అప్సరసలజన్మము, బౌద్ధమతపరిభాషలు మొదలగునవి ప్రతిపాదింపఁబడినవి. వ్యాఢి తాను బౌద్దమతస్థుఁడు కాక పోయినను బౌద్దమత సిద్ధాంతమును బాగుగా నెఱింగిన వానివలె నగుపడుచున్నాఁడు. అతడు వ్యుత్పత్తిప్రదర్శన పూర్వకముగా శbబొగములను దెలుపును. “చండలం (చండాలః) మృపా యస్యీత్యస్థ శనీదాఁనునః! అ న్ని ఘంటయ త్య న్ని సుంటుః పరికీరితః” | పుకుకను దేవుఁడు లోను వ్రాసిన నీ కాండ శేష ములో కాత్య కాత్యా యన వరరుచులు” అను పే క్లా వికే యని చెప్పి నాఁడు. కాని పూర్ణకోశమును వ్రాసిన కాత్యుఁడు లింగవి శేషశిధి” అనులిగానుశాసనమును వ్రాసినవరరుచి కం వేరైనవాఁడు. వలయునఁగా, హర్షవర్ధనుఁడు, సర్వానంగుఁడు, వామనుఁడు మొదలగు ప్రాచీననిఘంటుకర్తలు లింగవి శేష విధి యగు గంథము వరరుచినాసిన దని తమగ్రంథములయందు వణిచిరి. క్షీర స్వామి హేమచంద్రులు కాత్యు నికోశమును: “ప్రచ్ఛంతమున ర్ద్వారం స్యాత్ పక్ష ద్వారం త దు చ్య తే అపి స్త్రీడీ ప్యాత్ ” ఇత్యాది కోక నుల నుదహరించిరి. | కాత్యునికోశ యందుఁ గూడఁ బర్యాయపదములు నానార్థపదములును గలవు. ఆతఁ డమరుని వలె నూరక పర్యాయపదముల నొకచోటఁ బెఁడు. ప్రతిశబ్దము యర్థమును స్వశ బములచే వివరించును. ఎటనఁగా: “శుద్ర చ్చి ద మోపేతం చాలనం తితఉః పునూన్ | ప్రధానా న్యసహా యేషు సం ఖ్యాయా చెక ఇష్య తే - కాత్వుకోశము పేరు సోమ మాల. వామనుని కావ్యాలంకార సూ వృత్తిలో (1-3–6) నొక భాగమైన నామమాలాప్రతీక ముదాహరిఁ పఁబడినది. అమర వ్యాఖ్యాత యగుషీరస్వామి కి వ కాండ 8 వ వద్దు 218 శ్లోకమునకు వ్యాఖ్యానమును వ్రాయుచు “శ్రీకటీవక్రబం ధేపి నీవీ(వి) పరిపణేపి చ | శివాగౌరీ ఫేరవయో ద్వంద్వం కలహయుగ యోః ! శ్రియాః క ఉవస్రస్య బన్దనం! యజైత్యః-నీవిభాగంధనం నార్యా జఘనస్థస్య వాససః! పరిషణ్ రాజపుత్రాది బుధక !! అపిశ భా దాయన్యయ శుద్ధం ధనం! కారాచ. భాగురి వ్రాసిన కోశము త్రికాండము. దీనిని సర్వానందుఁడు, రాయమ కుటుఁడు మొదలగు వారు తమగ్రంథములయం దుదాహరించియున్నారు. ఆఫ్రై