పుట:Niganttu Cheritramu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నిఘంటుచరిత్రము.

బంధము పురుషకృతము కాదు.” అని పలికితి వేని దీనిపై నాకే వముఁ జెప్పెద వినుము. చోదనలు పౌరు సేయములు, కొలఁది కాలము క్రిందట నీ వేదములు రచింపఁబడినవి. వేదము లనఁగాఁ బోదనా సమూహములే కదా? 'వేదములు పౌరు పే.యము లైనపుకు చోదనలు కూడఁ బౌరు షేయములు కావలయును.” అని కొందజు తలంచుచున్నారు. ఏలయన; కొఠక మనియు, కాలాపక మని యు, పైప్పలాద మనియుఁ బుకుష నామధేయములచేఁ గొన్ని వేద శాఖలు వ్య వహరింపఁబ కు చున్నవి. ఈ వేదశాఖల కాపురుషులతో సంబంధము లేనిచో నట్టివ్యవహారము సంభవింపదు. పిప్పలామఁడు ముద్దలుఁడు మొదలగువా రావేద భాగములను దమశిష్యులకుఁ బలుమాఱుపదేశించుట చే నట్టి పేరులు వానికిఁ గలిగిన వని చెప్పుట యుపపన్న మని యుమువా? అది సరికాదువిశేషణ మసాధారణ మైయుండవలయును. కర్త యొక్కఁడే, వానియొగ్గ ననే కులు నేర్చుకొనియుందురు. కావున నెవ్వరికిఁ దెలియక పోయినను జోదనల కెవ్వఁడో యొకకర్త యుడఁబోలును. అందుచేఁ జోదన లక్షణముగాఁగల యజ్ఞము ధ్మ మని చెప్పుట ప్రమాణము కాదు.

అనిత్యదశః నాచ్చ (1.1-28)

‘బబకః ప్రవాహణి రకామయత, కుసురు విందః ఔద్దాలకి రకామయత', ఇత్యాది వాక్యములలో జననమరణములు గల ఉద్దాలకపుతుఁడు మొదలగు వారు పేర్కొనఁబడియుండుట చే వీరికం టెఁ బూర్వ మీ వేదము లేనట్లు స్పష్ట మగుచున్నది. అందుచే నిది యనిత్యము.

సిద్ధాంతము.

ఆఖ్యా ప్రవచనాత్ (1-1-80)

కరుఁ డనువానిచే నీగ్రంథ భాగము రచింపఁబడెను, కావున, దీనికి కా ఠక మని పేరు కలిగిన దని పూర్వపక్షములోఁ జెప్పఁబడెను. అది సరిగాదు. ఈశాఖను కళాదు లనన్య సాధారణ మగు ప్రవచనమునుఁ జేయుచుండుటచే దీని కా పేరు కలిగినది. వైశంపాయముఁడు సర్వశాఖల నధ్యయనముఁ జేసి ననియు, కరుఁ డొక్కయీ శాఖనే యధ్యయనముఁ జేసెననియు స్మృతులలో జెప్పఁ బడియున్నవి. ఆకరుఁ డనేక శాఖల నభ్యసించిన వారి సన్నిధిలో నీయొ క్ర శాఖనే చిర కాలము నేర్చుకొని ప్రవచనము చేసియుండుట చే దీనికిట్టివి శేషణ ముకలుగుట యుపవన్న మే.