పుట:Neti-Kalapu-Kavitvam.pdf/97

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


62

వాజ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం

17. అనవాస్తమవాస్తవ్యం నతే కించన విద్యతే
     లోకానుగ్రహ ఏవైకో హేతుస్తే జజ్మకర్మణో।

18. మహిమానం యదుత్కీర్త్య తన సంహ్రియతే వచ।
    శ్రమేణ ఉదశక్త్యా నా న గుణానామియత్తయా(రఘు)

1.మొదట విశ్వంసృజించి పిమ్మట విశ్వంభరించి తరువాత
   విశ్వం సంహరిస్తూత్రివిధరూపత్ముడైన నీకు నమస్కారం

2.ఆకాశసంబంధ జలం యేకకరసమైనాఅ దేశదేశంలో
   రసాంతరాలను పొందినట్లు నీవు కారరహితుడవైనా
   గుణాల్లో భిన్నా వస్థలు పొందుతున్నావు

3.నీవొకడవై కూడా ఉపాధివశాన ఆయాఅవస్థలను
   రాగసంయోగంవల్ల స్పటికానికి నానాతత్వంవలె
   ప్రాప్తిస్తున్నావు

4.నీవు కొలతకందవుకాని నీవులోకాలను కొల్చావు నీకు
  కోరికలు లేవు కాని కోరికలుతీరుస్తావు నిన్ను గెల్చేవాండ్లు
   లేరు నీకు పర్వతజయం నీవు అవ్యక్తుడవు కాని వ్యక్తం నీవల్లనే కలుగుతున్నది

5.హృదయంలో వున్న దూరస్థుడవని, తపస్సాద్యంలేని
   తపస్వివని వ్యసనంలేని కరుణాశాలివని. ముదిమిలేని వృద్ధుడవని అంటారు

6. నీకన్నీ తెలుసును నిన్నెవ్వరు తెలియరు నీవు అన్నిటికి
   కారణం నీకు నీవు తప్ప వేరేకారణంలెదు నీవందరికి