పుట:Neti-Kalapu-Kavitvam.pdf/89

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


54

వాజ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం

"తరణి కిరణంబు లవుడన్న తస్మజేయ
కాలమేఘాలి సారెకు గప్పుచుండ
కృష్ణపక్షము లెపుడు కృశింపజేయ
విమల కమనీయ కౌముదీ హిమకరుండు
శారద నిశీధినులు ఎదజల్లకున్నె"

అని అయిదుపంక్తుల్లో ఆకృతికర్త ఒకనిదర్శనం చెప్పుతాడు ఇది ప్రకృతిశ్వాప్రధమపాఠం పక్కిగాని కావ్యఫల్కిగాదు. అయినా యింతటితొ వూరుకోడు

"గండశైలం లెన్నొ మార్గమునబడిన
రునికుంజంబులెన్నొ క్రిక్కిరిసియున్న
తీక్ష్లకిరణము లెంతబాధించుచున్న
ఝురమతిరాంబుతొడ వర్షాగమమున
ఇతుకెలంకులు తెగ బ్రవహింపకున్నె"
అని నిదర్శనాన్ని సాగదీస్తాడు. ఇంకా వూరుకోడు.
"అనిల మామోదమును సతం బాహరింప
మార్దవము నాతవము రూపుమాపుచుండ
భృంగములు మకరందము బీల్చుచుండ
కోమలంబుగవిచ్చి పరీమళంబు
కుసుమము వసంత వేళనుఇసరకున్నె"
అని తిప్పితిప్పి చెప్పుతాడు ఇంకా వదలడు
"ప్రేమతో గన్నతల్లి తవీడి చనిన
విరపకంతాల నడుమను లెతగుచున్న
అరిభయంబున నాకుల నడగియున్న
తరుణ మరుదెంచు చోగలస్వరముతోడ
ప్రమదభరమున కోకిల పాడకున్నె"

అని వూరుకుంటాడు.

    ఈ కవికి వున్న యింతదుర్నివారికవిత్వం ఆంధ్రదేశానికి లభించిందేమో నని యెక్కడైనా వున్నదేమో నని వెదుకుతున్నాను. శబ్దార్ధాలను భావాన్ని అందించేమట్టుకు స్వీకరిస్తూ ఆనందఫలకమైన ధర్మాధర్మప్రవృత్తులను రసాస్వాదప్రదానపూర్వకంగా శ్రోతలకు