పుట:Neti-Kalapu-Kavitvam.pdf/69

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


34

వాజ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం

"సతి ప్రదీపే సత్యగ్నౌ సత్సు తారామణిందుమ
వినా మే మృగశాబాక్ష్యా తమోభూతమిదం జగతో(భర్తృ)
     (దీపముంటేనేమి అగ్నివుంటేనేమి నక్షత్రాలు చంద్రులు మణులుంటేనేమి, నామృగశాబాక్షిలేకుంటే నాకు జగమంతా చీకటే.)
"కదా కాంతాగారే పరిమళమిళత్ పువ్బశయనే
అయే కాంతే ముగ్దే కుటిలనయనే చంద్రవదనే
ప్రసీదేతి క్రోశన్నిమిషమిన నేష్యామి దివసాన్"

    (కాంతాగారంలో సువాసనగల పుష్పశయ్యమీద పరుండి ప్రియురాలి వక్షోయుగ్మాన్ని రొమ్ముమీద వహిస్తూ "ఓంగ్దా కుటిలనయనా, చంద్రవదనా ప్రసన్నురాలవు కావలసినది అని అంటూ యెప్పుడు దెనాలను నిమిషంవలె గడుపుతాను?)

అని "నేను" అని చెప్పినవి చిరకాలంనుండి వుండినవి

"దై వేపరాగ్యదసశాలిని హంత జాతే
యాతే చ సంప్రతి దినం ప్రియులంధురత్నే
కసై మన: కధయితాసి నిజానువస్థానం
క: శీతలై: శమయితా వచనై స్తవార్తిం (భామిని)

   (దైవం పరాజ్ముఖంకాగా ప్రియబంధురత్నం స్వర్గానికిపోగా ఒమనస్సా! ఇఘ నీదశను యెవరికి చెప్పుకుంటావు. శీతలవ్చనాలతో యెవరు నీసంతాపాన్నిపోగొడతారు) అని మనస్సును సంబోధించి తరువాత--

"ప్రత్యద్గతా సవినయం నహసా పురేవ
స్మేరై; స్మరస్య నచివై; సరసానలోకై:
మామద్యమంజురచనై ర్ఫచనైశ్చ బాలే
హాలేశతోపి న కధం శిశిరీకరోషి" (భామిని)
"సర్వేపి విన్మృతిపధం విషయా: ప్రయాతా:
విద్యాపి భేరగళితా నిముఖెబభూన
సా కేవలం హరిణశాబకలోచనామే
నైవసయాతి హృదయాదధిదేవతేవ" (భామిని)