పుట:Neti-Kalapu-Kavitvam.pdf/67

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


32

వాజ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం

ఆక్షేపం

      అవునయ్యా మీ రిదివరకు కొత్తలేదని చూసినవన్నీ స్వల్పవిషయాలు అప్రధానచ్విషయాలు వాటిలో కొత్తలేకున్నా మావాదానికి భంగంలేదు. నేటి కాలపుకవిత్వం వాస్తవంగా కొత్తది. వెనుకటికవులు అశ్వాలని, సర్గలని, కావ్యవస్తువును విభజించ్వి పెద్ద పెద్దకావ్యాలు వ్రాశారు కాని యెంకిపాటలవలె కధ కొంచెంగా వర్గవిభాగముం లేకుండా కొద్దిపాటిగా భావమే ప్రధానంగా వ్రాసినకావ్యాలు లేవు. ఇవి యింగిలీషు లిరిక్సునుబట్టివ్రాసినవని వీటిలో భావోద్రేకం ప్రధానం ఇట్లాటివి మనకు లేవు. ఇప్పటికవుల చిన్నకావ్యాలు యీలిరిక్సులకు చేరినవి  వీటిని మెము భావకవిత్వమంటాము. ఇవి కొత్త, దీన్నికాదని మీరెంత యత్నించినా అనలేరు. అనిల్ వాదిస్తారా?

సమాధానం

చెప్పుతున్నాను. ఈసంగతి ముందు విచారిస్తాను. దాన్నిప్పుడు నిల్పుతున్నాను.

ఆక్షేపం

"ఈదులాడంగవచ్చు మీయింటికలని
పంటకాలవ కొబ్బరిపాలలోన
నొకరిపై నొకరము చేతు లుంచుకొనుచు
ఇష్టపదెదవు నీతోడ నేనుగూద
పూని చనుదెంతు నీసన్నిధానమునకు
మరువకే నెచ్చెలీ నన్ను మరువబోకు"

(గిరికుమారుడు.సాహితి


"సుందరాంగుల నెదర జూచియున్న
జానకి ఆత్మ నిల్పు నీయానవంటె
తరుణి వాచిత్త మనియెడు దర్పణమున
బింబితంబగు నీముఖ బింబమెపుడు"

(అధికార్ల సూర్యనారాయణ - భారతి సం.2 సం.2)