పుట:Neti-Kalapu-Kavitvam.pdf/61

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


26

వాజ్మయ పరిశిస్ధ్టభాష్యం - నేటికాలపుకవిత్వం

ఈ తీరుగా రోతలోకి దిగి యీనాడు మెండైనవి ఇట్లాటివి యేకాలంలో నైనా సరే అల్పబుద్ధిత్వ సూచక మేగాని పరిణతిద్యోతకంగావు. కవితల గురువు కాళిదాసు.

"మంద: కవియశ:ప్ర్రార్ధీ గమిష్యామ్యసహాస్వతాం"
                                               (రఘు)

  (మందుడను కవియసస్సునుగొరి అపహాస్యతన్ పొందుతాడు) అని నిజ్జలోకానికి వినతుడవుతున్నాడు.
   అంతేగాని పకకుమారుణ్ణి కోయిలను, చిలకను అవి పాగడ్లుకోలేదు. ఈ ఆత్మస్తుతి అధములుగూడా చేసుకొవచ్చును. మహాకరులను లోకం స్వయంగానే ఆరాధిస్తున్నది.

"వందే వాల్మికికోకిలం"
"పురా కనీనాం గుణనాప్రసంగే కనిష్ఠికాదిష్ఠితకాళిదాసా
అద్యాని తత్తుల్యకవేరభావాత్ అనామికా సార్ధవతీ బభూవ"
'దాసతాం కాళిదాసస్య కవయ: కే న విభ్రతి"
              (గంగాదేవి ; మధురా)
"నిర్గతాసు నవా కన్య కాళిదాసస్య సూక్తిమ.
ప్రీతిర్మధురసార్ద్రాను మంజరీవ్విన జాయతే(హర్ష-భాణుడు)
"శ్లొకత్వమాఅద్యుత అస శొక:" (రఘు-కాళిదాసు)

అని మహాకవులు నాటికి నేటికి ఆరాధితు లవుతున్నారు. అనుచితమైన ఆత్మస్తుతులు అల్పబుద్ధిత్వసూచికమని అది కొత్తకాదని చెప్పి యీ విమర్శ ముగిస్తున్నాను.

పూర్వపక్షం

    "పూర్వులాశ్రయించిన పద్యముక్లు ముఖ్యముగా వృత్తములు కందములు ఇప్పటినవకవులకు విశేషముగా యోగ్యమయినవి గీతములు, ద్విపదలు" అని లక్షీకాంతతొల్కరి పీఠికాకర్త శ్రీ రామలింగారెడ్దివారు వ్రాసినట్లు యిదివరకు చంపకమాలలు మొదలైంవి వ్రాసే వారు యిప్పటి కవులు గీతాలు ద్విపదలు వ్రాస్తున్నారు యింకా ముత్యాల సరమువంటి వెన్నోకొత్తవి వ్రాస్తున్నారు. యీతీరుగా పద్యాల్లో కొత్తకనబడుతున్నది కనుకిఅ యిప్పటి కవిత్వం కొత్తాంటామంటారా