పుట:Neti-Kalapu-Kavitvam.pdf/50

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు

నూతనత్వాధికరణం


సమాధానం

      చెప్పుతాను మీరన్న మాటసరిగాదు. దివ్యం, ప్రణయం, లలితం మొదలైనవి వెనకటి కావ్యాల్లోను వున్నవి.

"దివ్య విషామృత ప్రకటనానాకావ్యధుర్యుండ"(భీమకవి చా)

"ఆనందో బ్రహ్మయటన్న ప్రాంజదువు నంతవృద్ది వహింపుమా" (మను)

"కరస్థదర్బ ప్రణాఅపహారిమ" (కుమార)

"ప్రణయవిశదాం దృష్టిం దదాతి" (రత్నా)

"ప్రణయకంపితాం" (శ్రీముంజుడు దశారూపకంలో ఉదాహృతం)

"లలితైణాంకి శిలాలవాల" (వసు)

"కన్నెమానిగుంపున" (వసు)

"లేగల్వ తూపునకు" (వసు)

"కలికి కోయిలగళగ్రహము సేయకమున్న (వసు)

"నూతన లతికాలతాంగులను" (వసు)

"మాతాంకురాస్వాదకషాఅకంఠ।

పుంస్కొకిలో యన్మధురం చకూజ" (కుమార)

"చరుణా మృరితేనాయ మపరిక్లతకోమల। పిపాసతో మమానుజ్ఞాం దదాతీవ ప్రియాధర:" (శా)

   ఈ తీరుగా ఇట్లాటి శబ్దాలన్నీ వెనకటి కావ్యాల్లోను వున్నవి. లతాంగనలు వసుచరిత్రలో వున్నారు. అస్వునయ్యా వెనకటికావ్యాల్లో లేవని అనలేదు. ఇప్పటికావ్యాల్లో యెక్కువగా ఉన్నవి.

"ప్రణయ మలయానిలోర్నికా అటలిమాగు
ప్రణయ నీరజ మధుర సౌరభముగ్రోలు
ప్రణయ విమలాంబరాల్ది గర్భమునందేలు
ప్రణయ వనతరు శాఖలం బల్లవించు" (కృష్నపక్షం)
"మధుర చంద్రికలళో మధురామృతంబు
మదురామృతంబులో మదురరసంబు
మధురరసంబులొ మధురభావంబు" (యేకాంతసేవ)