పుట:Neti-Kalapu-Kavitvam.pdf/275

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


240

వాజ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం

     "That it may be affirmed that in studying  this period , we are able to study whatever is essential in poetry"
   ఈ తీరుగా ఈ కవితా ఘట్టాన్ని చదివేటప్పుడు ఇంగ్లీషు కవిత్వంలో ప్రధానమైనదంతా అంటే కవితలో ప్రధానమైనదంతా చదువగలుగుతున్నామని స్పష్టంగా చెప్పవచ్చును) అరి ఆర్ధరు సిఅమన్సు (Arthur Symons) విశదం చేస్తున్నాడు. భావనా విభుత్వంతో విశిష్టమైన కవిత అంతా రొమాంటికు కవితాని సాహిత్యవ్గేత్తల అభిప్రాయమన్నాను. భారతవర్షకవితలో ఉదాత్త భావ ప్రకర్షరూపమైన భావనవిస్తృతి చిరకాలంఇ నుండిసంగతమైవున్నది.

"కావిత్ కవితా నవాదృష్టి:" (ధ్వ. న్యా)

   "నూతవర్వైచిత్త్ర్యర్జగంత్యా సూత్రయంత"    (ద్వ లో)
అని యిట్లా సౌందర్య విఅలక్షణ్యతత్పరత భారతీ సాహిత్యంలో ప్రాచీన కాలాన్నే విజ్ఞాత విషయం ఇక భావనా విస్తృతిని ఉద్‌బోధించే విశేషము భారేత వర్ష ప్రకృతిలోనే వున్నది. అత్యున్నతంగా నభశ్శ్ంబి అయి నిల్చున్న హిమాలయం రజత ప్రభలతో ఉదగ్రమై హృదయాలను అధిష్టించే  కైలాస శృంగం మానస సరస్సు హిమగిరి ఉపత్యకలు. ఆదిత్యకలు, ప్రభూత శక్తితో భూమికి అవతరింఛే భాగీరధి ప్రకృతి మహానదులం సీతాపావితమై న గోదావరి తీర భూములు ధర్మస్ధిరమైన శ్రీరామచరణం చిహితం చేసిన ఆశ్రమస్థలులు ఋషులు, తపస్సీమల్ శ్రీశైలం భారత వర్ష కవికి నిద్దోపదేష్టలైభావనా విభుత్వాన్ని ఉదాత్త భావప్రకర్షాన్ని ప్రసాదిస్తున్నవి. ఉతరరామ చరిత కంటె రొమాంటికు కవియెవ్వడు.? యూరోపు ఖండ సాహిత్య దృష్టి ప్రకారం వాల్మీకి వ్యాసుడు, భవభూతి ఇట్లాటి కవులందరు రొమాంటికు కవులే అయివున్నారు. అయితే వారి బావసరణులు వేరుగా వచ్చును. ఇట్లాటి యీభేదాన్నె (Romantic Revolt)  రొమాంటికు రివోల్టు అనే గ్రంధంలో