పుట:Neti-Kalapu-Kavitvam.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

234

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


చరిత్రలు కథలు మొదలైనవి పద్యంలోగాని గద్యంలోగాని వ్రాసినా ఆవిచారణ నాకిక్కడ ఆవశ్యకంగాదు.

అని శ్రీ-ఉమాకాన్తవిద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో దయాధికరణం సమాప్తం.