పుట:Neti-Kalapu-Kavitvam.pdf/265

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


230

వాజ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం

వాల్డర్ డబ్లియు గ్రెస్(Walter W.Gregg)తెలుపుతున్నాడు. యాధార్ద్య మరగక (Pastoral) పాస్టరల్ అని యేమేమో అకాండ తండవంచేసి కావ్యక్షుద్రత్వానికి అంధులుకావడం ఆంద్రులసంస్కారర దారిద్యాన్నే తెలుపుతున్నది.

  ఇట్లా క్షుద్రపాత్రలశృంగారం ప్రతిపదితమాయెనా అది చిల్లర శృగారకావ్యమౌతుందని నిరూపించాను. అదిగాక అడవులు కొండలు మొదలైన ప్రకృతిశోభలు క్షుద్రలోకంలో సంబద్దం కా నక్కరలేదని భారతీయులు కవితకు విజ్ఞానానికి అరణ్యసీమలే ఆకరంచేసి ఆరాదించారని తెలిపినాను.  కనుక యెంకిపాటలు యెంకమ్మ చంద్రమ్మ పాటలు ఇట్లాటివి చిల్లరశృంగారపు క్షుద్రకావ్యాలని తిరిగి చప్పుతున్నాను.
     అని శ్రీ. ఉమాకాన్తవిద్యా శేకరకృతిలో వాజ్మయసూత్ర
       పరిశిష్టంలో వనకావ్యాధికరణం సమాప్తం