పుట:Neti-Kalapu-Kavitvam.pdf/240

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


గణేశాయనమ:

వాజ్మయపరిశిష్టభాష్యం

అనౌచిత్యాధికరణం

అనౌచిత్యం

  ఈకాలపు శృంగారం యీతీరుగా ప్రాయికంగా చిల్లరశృంగారమని అది ప్రతిపాదితమైన కావ్యం చిల్లరకావ్యం క్షుద్రకావ్యమని నిరూపైచాను. ఇదిగాక అనౌదిత్యమనే దోషం కూడా యీకాలఫూ కృతుల్లో కనబడుతున్నది ప్రకృతిభేదాన్ని అనుసరించి చేష్టాసంబావణాదులను ప్రతిపాదించడం ఔచిత్యం ఇది చెడినా రసభంగమవుతున్నది. యీసంగతినే
   "అనౌచిత్యాదృతే నాన్యత్ దనభంగస్య కారణం"
     (అనౌచిత్యాదృతే నాన్యత్ రసభంగస్య కారణం"
    (అనౌదిత్యంకంటె రసభంగానికి వేరే కారణంలేదు) అని ఆనందవార్ధనుడు చెపుతున్నాడు ఔచిత్యం చెడితే వైరస్యం కలుగుతుంది. అనౌచిత్యంఅ అందుకే రసభంగ హేతువని సాయిత్యవేత్త లంటున్నారు.

     "ఓహో శ్రీరాముడిహస్తాలకు ఉపకరిస్తున్న యీ
     గోపీడమ్మిల్ల కుసుమమాలలనురచించే ఆఅయొద్యా
     నగరపు పుష్పతావికంఆగ్య మేమనవచ్చును."
    
   "అయోద్యలో శ్రీరాముడి పదస్పర్శి ప్రతిదినమూ
    అనుభవించే ఆకృష్ణవేణి పుణ్యపరిపాకమఃహో!
    ఆలోకసామాన్యంగదా మనోహరమైన రాముడి