పుట:Neti-Kalapu-Kavitvam.pdf/239

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


204

వాజ్మయ పరిసిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం

కావ్యాల్లో కొమాండూరి కృష్ణమాచార్యకృతి పాదుకాస్తవం భారతిలోని గౌరమీస్రవంతి వడ్డాది సుబ్బారాయకృతి భక్తచింతామణి యివన్నీ భావ్కవ్యాలే అయివున్నవి పరేకీయారతిగల రసాభావం వ్యర్ధమని అదే అనుచిత శృంగారమని దుష్టమని యిట్లాటి దోషంలేని చిల్లరజానపదులశృంగారం జింకలు పక్షులు తుమ్మెదలు మొదలైన వాటి శృంగారం కొంతవరకు అశ్వాద్యమే నని యిదివరకు వ్యక్తపరచాను. కనుకనే

     "రసాభావౌ తదాభాసౌ
     భావస్య ప్రశమోదయౌ
     సంధిశ్శబలతా చేతి
    సర్వేని రసనాద్రసా: (సాహి)

అని అన్నారు ఇట్లా చిల్లరజానపదుల శృంగారం జింకలు మొదలైన వాటి శృంగారం కొంతవరకు అస్వాధ్యం గనుకనే కావ్యంలో అంగంగాస్వీకరిందా రని అదే ప్రదానమైతే ఆకావ్యం ఉదాత్తభావొన్మీలనాన్ని అనుషంగిక ఫలప్రాప్తిని గోల్పోయి క్షుద్రమవుతుందని యిదే చిల్లరశృంగారమని విశదంచేశాను.

  అని శ్రీ ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో వాజ్మయసూత్ర రిశిష్టంలో
        క్షుద్రకావ్యాధికరణం సమాప్తం