పుట:Neti-Kalapu-Kavitvam.pdf/227

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


192

వాజ్మయ పరిశిష్టభాష్యంణ్ - నేటికాలపు కవిత్వం

2. అతి విశాలాలై అత్యంతముగ్దతచేత విలాసా లెరుగని నేత్రాలు సకృద్ధర్శనంచేత కృతార్ధాలైనప్పటికీ ఆనేత్రాలతో కృష్ణుణ్ణి చూసి గోపాంగనాజనం తనియలేదు.

3. శుకాలను వారించబొయ్యేటప్పటికి జింకలు పస్యాన్ని చెడగొట్టుతుండగా వరిపోలాలవద్ద అటు ఇటు తొక్కులాటపడుతున్న గోప స్త్రీలను కృష్ణుడు చూశాడు అని

      "వనేచరాణాం వనితాసఖానాం
       దరీగృహత్సంగ నిషక్తభాస:
       భవంతి యత్రౌషధియో రజన్యాం
       అతైలపూరా: సురతప్రదీపా:" (కుమార)

గుహల్లో వెలుతురుకలుగజేస్తూవుండే ఓషధులు రాత్రుల్లో వనేతాసఖులైన వనేచరులకు తైలంలేని సురతప్రదీపా లవుతుంటవి.

      "స్త్రెభూషణం చేస్థిత మప్రగల్బం
       చారూణ్యవక్రాణ్యఫీ వీక్షితాని,
       ఋజాంశ్చ విశ్వాసకృత: స్వబావాన్
       గోపాగనానాం ముముదే విలోక్య (భట్టి)

       "వివృత్తపార్శ్యం రుచిరాంగహారం
       సముద్వహచ్చారు నితలంబరమ్యం,
       ఆమంద్రమదధ్వని దత్తతాళం
       గోపాంగనానృత్య మనందయత్తం " (భట్టి)

(గోపాంగనలయొక్క అప్రగల్బమైన చేస్థితాన్ని స్త్రీలకు భూషణ ప్రాయమైన దాన్ని చూసి రాముడు ఆనందించాడు. అవక్రాలు