పుట:Neti-Kalapu-Kavitvam.pdf/219

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


184

వాజ్మయ పరిశిష్టబాష్యం - నేటికాలపుకవిత్వం

    "సర్వేపామని చైతేషాం వేదస్మృతిచిధానత:
     గృహస్ధ ఉచ్యతే శ్రేష్ట: సత్రీనేతాన్ బిభర్తిహి
     యధా నదీనదా స్సత్వే సాగరే యాంతి సంస్ధితిం
    తదైనశ్రమిణస్సర్వే గృహస్ధే యాంతి సంస్ధితిం" (మను)

  (వేదస్మృతి విధానంవ్ల్ల యీ అన్ని ఆశ్రమాల్లో గృహస్ధుడే శ్రేష్డుడని చెప్పబడుతున్నాదు. తక్కిన మూడు ఆశ్రమాలవారిని యితడే భరిస్తున్నాడు నదెరెనదాలన్నీ సముద్రంలో యెట్లా సంస్థితిని పొందుదున్నవో అట్లానే తక్కిన ఆశృమాలవారు గృహస్ధుడియందు సంస్ధితిని పొందుతున్నారు) అని మనువు కీర్తిస్తున్నాడు.
   "భవేద్ధర్మపరాయణ:"
  (నీభర్త ధర్మపరాయణుడు కావలసినది) అని స్త్రీలను ఆశీర్వదిస్తున్నారు.
  వివాహాన్8కి ఫలం ధర్మం వీరసంతతి అంటే వీరావిచ్చిన్నత 
  "పనసదొనలవంటి బిడ్దలు కనడానికా నీనోము" అని మూగినోములో అధికార్ల సూర్యనారాయణవారు అన్నట్లు పనసదొనల వంటి శిసువులను కనమని బారతీయులు దీవించరు
 "వీరపసవినీ భవ"అని దీవిస్తున్నారు.
   ధర్మావలంబనమైన వీరసంతతిని అవిచ్చిన్నంచేసేది గార్హస్ధ్త్యమని బారతీయులభావం.
   "క్రియాణాం ఖలు ధర్మ్యాణాం సత్సత్న్య మూలకారణం."

అని యిదివరకు నెను వుదాహరించిన కాళిదాసువాక్యాలు గార్హస్ద్యంలోని యీధర్మోన్ముఖత్వాన్నే ప్రశంసిస్తున్నవి.

  "కామత్మతా న ప్రశస్తా నచిఅనేహాస్త్యకామతా" (మను)