పుట:Neti-Kalapu-Kavitvam.pdf/209

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


174

వాజ్మయ పరిశిష్టాభాష్యం - నేటికాలపుకవిత్వం

అనుషంగిక ఫలాలు

    శృంగారం ఆధారంగా ఉదాత్తభాచ్వోన్మీలనం అయినప్పుడే అది వుపాధేయం అది అధారంగా కొన్ని పశువృత్తుల కలియడం మొదలైనవి మాత్రంబయట బడ్డప్పుడు క్షుద్రశృంగార మవుతున్నది.
   "ఆరాధనాయ లోకస్య"

అని అనగలిగిన ధర్మతేజస్సుతో పరిణతులైన ఉత్తమనాయకులందు గాని తదాత్తబావోన్మిలనంగలదు ఇది లేని కేవలం కలియుడం గిల్లడం గిచ్చడం చుంబించడం కౌగిలించడం మొదలైన వృత్తులు శృంగారానికి క్షుద్రఫలాలంటున్నాను. ఇవి వినదగ్గవి చెప్పుకో దగ్గవికావు. కనుకనే ఈకోటిలోచేరిన ఉదాత్తత్వం లేక

   "రజస్వలకాకముందే చండ్లువచ్చినవి
    సాగరుగుబ్బలరైక నెగదన్ని
    నీచన్నులు నీవెండ్రుకలు నాకువశం చేస్తావని చేయలేదు
    సావిట్లోకి సిటి కేసి రమ్మని చెయ్యూపి నట్లు"

అని కేవల అశువృత్తులను రేపే గంటి సూర్యనరాయాణశాస్త్రివారు పకశింపజేసిన శృంగారం అనే పుస్తకంలొను.

 "అదినడిచేటప్పుడు కుచ్చెళ్లు రేపేదుమ్ములో రేణువునైతా"
 (నాయని సుబ్బరావు)
  "జానకి నరత్నాలబొమ్మ యేంఉఏస్తున్నదో"
   (అధికర్ల సూర్యనారాయణ)
 యెప్పుడు ప్రియుడువస్తాడా! యెప్పుడుమొగం చూస్తానా,"
(సౌధామిని)