పుట:Neti-Kalapu-Kavitvam.pdf/178

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


             జానపదపోత్రాధీకరణం         143
     మనకు అందులో ఆంధ్రులఘువచ్చేది" అనేక సందర్భాల్లో ఇప్పటివరకు 
     క్షయంగానే వుంటున్నది. ఇంతకూ చెప్పదలంచి దేమంటే కొత్త దంతా 
     మంచిదిగాదని కొత్త కొత్త అని మురీయడం అవివేకమని తెలుపుతున్నాను. 
     భారతవర్ష క్షయాన్ని గురించి దుఃఖపడ్డ షిబుధులు సత్యాన్ని ప్రకటించినట్లే 
     కనబడుతున్నది.
     అవునయ్యా. వీటిని గంగిలీషులో. (Pastoral Poetry) పోస్టర్లు 
     పొయెట్రీ అని అంటారు కనుక, ఇది మంచిది అని అంటారా? అది 
     అసంబద్ధం. ఇంగిలీషులో దాన్నే పేరుతో పిలిస్తే నేమి? ఆ పేరువుంటే 
     అది మంచిదని యేమి ప్రమాణం? దానీలో విషయం చర్చించి మంచి 
     చెడ్డలు నిర్ణయించుకోవలసివుంటుంది. ఇక విచారణ చేస్తాను.
               పాత్రలు.
     అయినా  సాధారణ  ప్రజల్లో  నుంచి  పాత్రలను  స్వీకరించడం 
     యికాలపువారు చేసే  కొత్త  పనేమో విచారిస్తాను. రామాయణంలో 
     శబరిని  వాల్మీకి స్వీకరించాడు. రఘువంశంలో
        "హైయంగవీనమాదాయ ఘోషవృద్దానుపస్థితాన్"   (రఘు.)
     అని గొల్లవాండ్లను;
       "వనేచరాణాం వనీతాసఖానాం 
       దరీగృహోత్సంగ నిషక్తభాస:"          (కుమార) 
     అని వనకన్యలను, స్వీకరించాడు 
       "వియోగదుఃఖానుభవానభిజైః
          కాలే నృపాశం విహితం దదద్భిః, 
       ఆహార్యశోభారహితైరమాయై
          రైక్లిష్ట పుంభిః ప్రచితాన్న గోష్టాన్. 
       స్త్రీభూషణం చేష్టితమప్రగల్భం