పుట:Neti-Kalapu-Kavitvam.pdf/176

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


141

భావకవ్యాధికరణం

"నవ్యాంద్రకావ్యరీతులుకడచిన పదియేండ్లలో పొందియున్నవి."

(ఆంధ్ర హెరాల్డు - పురాణం సూరిశాస్త్రి)

  "ఇంతవరకు మనకవులు సంస్కృతమునందు వివరించబడిన సంప్రదాయములను శిరసాహించి పని చేసిరి. ప్రాచీనసంప్రదాయముల యెడ గౌరవముతగ్గెను. నేడొక నూతనాధ్యాయము ఆరంభమగుచున్నది"

(నిడమర్తి సత్యనారాయణ. భారతి సం.3)

అని వ్రాసినవి తెలియని అనుచితపుమాటలని విశదపరచాను.

 అని శ్రీ ఉమాకాన్త శేఖరకృతిలో ఆజ్మయసూత్ర పరిశిష్టంలో భావకావ్యాధికరణం సమాప్తం.