పుట:Neti-Kalapu-Kavitvam.pdf/165

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

        130         వాజ్మయ పరిశిష్టభాష్యం -- నేటికాలపుకవిత్వం
  4. పొలుగుమొత్తము, 
  5. అందుండున్  ద్వయుద్మపద్మవదనుం  డద్వంద్వు     డశ్రాంతయో
     గాందూ బద్ధమధుద్వివద్ద బద్ధమధుడ్విషద్ద్విరదు డన్వర్ణాభిధానుండురు


     చ్ఛందో బృంద...
  6. క్రుంకు మొడగుంపులు. 
  7. భాషితంబులుగాం దోడిబ్రాహ్మఘ.
  8. శుకకదంబముగోలుసులచే     నిబద్దమై     వారాంగనాగారకారబడఁగ

     గిరికానికాయంబు  లరిశూన్యబహుపురహర్మ్యవాటికలం
                                       జెండాడుచుండ
     సురగాలిదవదగ్గతరుపర్ణతతిరేఁపఁ     బావురాలని    డేగపదుపుదూరే
     నిద్రితద్రుచ్చాయనిలువకజరుగవెంబడిగనధ్వగపంక్తి
                                                      పొరలువేట్ట
     క్షేత్రరపాలునకుదినచీరలాఱు 
     చాకిరేవు లగములర్య సకలదిశలు. 
   9. గోస్తనీమృదు గుళుచ్ఛస్తోమములతోడ.

   10. నాదారని కూరగుంపు.
        యీతీరుగా దండగమాటలు రోతలోకిదిగినవి. ఇవి విచిత్ర
    పాదుకాపట్టాభిషేకంవంటి యీకాలపుకృతుల్లో
    "ఘనుడు వసిష్ఠని నృపకాంతునీ యింట పురోహితుండుగా
     ననిశము మంత్రిగాగఁ జెలువందుచు నుండుట కేమి హేతువో 
     యనుపమ సత్కులంబు వెలయన్ జనియించు నటంచు నెం