పుట:Neti-Kalapu-Kavitvam.pdf/153

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


118

వాజ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం

కావ్యాల్లో మూడు నాలుగు అయిదుమాటలకంటె యెక్కువగా ఈగుంపులు అరుదుగా కానవస్తవి. అయితే విభక్తిలోపంతో యెన్ని మాటలైనా చేరి యేకంగా బిగియడానికి అవకాశం వుడడంచేత

  "రుధిరకుతూహలి కేసరికిశోరలిహృమానకఠోరధాతకీస్తబకే'

(హర్ష)


అని "సమరకండూలనిబిడభుజదండకుంద్సలీకృతకోదండిశింజినీ
       టంకారోజ్ఞాగరితవైవి నగరో (సాహిత్య ఉ)

అని యిట్లాసంస్కృతగ్రంధాల్లో రచిస్తూవచ్చారు. ఇట్లాటిపదసమూహాలు తెలుగుభాషకు విరుధ్దమైనవి. సంస్కృతం తెలుగుభాషాతత్వాన్ని అనుసరించి యిమిడేటంతవరకె వుచితంగా వుంటుంది గ్తాని తక్కినవి యిమడని అసంబద్ద పదార్ధంగా వుంటుందని యిదివరకే తెలిపినాను. కనుజ్క సాధారణంగా మూడునాలుగు అంతగా అయితే అయిదు మాటలకంటె యెక్కువైన సంస్కృతశబ్దాల చేరికలౌ తెలుగులో యిమడక అసంబద్ధమై హేయమవుతున్నవి. ఇదే భాషావ్వతిక్రమంఇది భారతంలో ఆరబ్ధమైంది. దీనిని గురించి విపులంగా ప్రధమఖండలో నన్నయసూరి కరణంలో వివరించాను గనుక యిక్కడ విస్తరభీతిచేత వదలుగున్నాను.

   ప్రధమఖండంలో  వుదాహరించిన నాటినుంది కొన్ని ఉదాహరణాల నిక్కడ చూపుతున్నాను.

"హరిహరా జగజాననార్కషడాస్యమాతృసరస్వతీ
గిరిసుతాదిక దేవతాతతికిన్ నమస్కృతి" (భా. స. ఆ)
"ఘోరసం, సారవికారసంతమన బాలవిజృంభముబాసి"

భా. న. ఆ

"మనో హర సుచరిత్ర పావనపయ। పరిపూర్ణములైన"

(భా. న.ఆ)


"మదమాతంగతురంగకాంచనలసన్మాణిక్యగాణిక్యపం