పుట:Neti-Kalapu-Kavitvam.pdf/143

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


108

వాజ్మయ పరిశిష్ఠభాష్యం నేటికాలపుకవిత్వం

స్ఫుటప్రతీతికి అవశ్యమైతే తప్ప ఊరక మాటిమాటికి కక్కుర్తిపడివెళ్లఫేట్టితే శబ్దవాచ్యత అని సహయపడ్ద భారతీల్యసాహిత్య వ్ఫేత్తల భాచ్వమనోజ్ఞత వాస్తవంగా ఆరాధ్యమై వున్నది.

  "రసస్యోక్తి: స్వశబ్దేన స్థాయిసంచారిణోరపి" అని విశ్వనాధుడు ఇట్లానే తక్కినసాహిత్యవేత్త లన్నారు. అందుకే లజ్జను ఎలపడానికి 
  "జాతా లజ్జావతీ ముగ్ధా ప్రియస్య పరిమంబనే"
   (ప్రియుడు ముద్దుపెట్టుకొనగానే ముగ్ద లజ్జావతి అయింది) అనడం కంటే
   "అసిన్ముకుళితాక్షి సా ప్రియస్య పరిచుంబనే" ఇగి జజాయా అనుభావముఖేన కధనే యుక్త: సార:
   (ప్రియుడు ముద్దుపెట్తుకొనగా ముకిళీతాక్షి అయింది అని అనుభావముఖానచెప్పడం యుక్తం) అని సాహిత్యదర్పణకారుడు చెప్పుతున్నాడ్. శబ్దవాచ్యతవల్ల వెగటు. భావానికమితత్వం, అపతితమై ఆ స్వాదానికి క్షతికలుగుతున్నది. అందుకే
      "స్వశబ్దవాచ్యత్వం రసాఎదిప్రకర్షబోదప్రతిబందకం"

అని సాహిత్యదర్పణవ్యాఖ్యాత రామచంద్రే తర్కవాగీశాబట్టాచార్యుడు తెలిపినాడు.

    కావ్యప్రదీపంలో "హా!మాత:" అని కరుణానికి ఉదాహరించిన శ్లోకానికి వ్యాఖ్యవ్రాస్తూ దాంట్లో "ఘర్షరమద్యరుద్దకరుణా:" అనేభాగంలో వున్న "కరుణా:" అనేదానికి "సస్నేహా:" అని అర్ధం వ్రాసి "నాతో రసస్య శబ్దవాచ్యతాదోష: (కా; ప్ర.వ్యా) (అందువల్ల రసానికి శబ్దవాచ్యతాదోషం లేకుండాపోయింది) అని వైద్యనాధుడు వ్రాస్తున్నాడు.

ఇట్లా శబ్దవాచ్యతవున్న సందర్భాల్లో
"............ఆస్వాదానుత్పత్తిర్దోసత్వ బీజమితి సంప్రదాయ"
(ఆస్వాదానుత్పత్తి దోషత్వ బీజమని సంప్రదాయం)