పుట:Neti-Kalapu-Kavitvam.pdf/137

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


102

వాజ్మయ పరిశిష్టభాష్యం నేటికాలపుకవిత్వం

"ప్రళయూ కాలమహోగ్ర భయదజీమాతోడు
గళఘోరగంభీర ఫెళ ఫెళార్బటులతో
ప్రబలనీరంద్రాభ్రజనితగాఢధ్వాంత
నీడ హేమంత రాత్రీకుంతలములలో
వికృతే క్రూర క్షు బీతమృత్యుకరోత
వికటపాండుర శుష్కదన దంష్ణాగ్నిలొ। (కృష్ణపక్షం)
"నైదాఘతీక్షణ భ్ణానుణ్భికరకరావలచ్చట"
"అనంతశోక భీకర తిమిర లోకైకపతిని"
వెక్కి వెక్కి రోదింతును"
"ఏడ్చివైతు ఎలుగెత్తి ఏడ్చివైతు"
ఈ తీరుగా యేడవకుండేనే యేడుస్తాంజనట్లు శబ్ధవాచ్యత అనే దొషానికి కృష్ణపక్షకర్త తనకృతులను గురి చేశాడు.
"ప్రణయమెలోకమై పరగిన చోట
ప్రణయ శకుంత దంపతులమై మనము
ప్రణయలీలామృత రసతరంగముల
ప్రణయడోలా పరంపరల మధ్యమున
ప్రణయాఅన దోగుచు ప్రణయగీతములు
ప్రణయంబు పల్లవింపంగ బాడుకొనుచు
ప్రణయ రూపానంద భాగ్యంబు గాంచి
ప్రణయ శాసనమున ప్రణయ రాజ్యమ్ము
పాలింతమికరమ్ము ప్రణయాధినాధ" (యేకాంతసేవ)