పుట:Neti-Kalapu-Kavitvam.pdf/132

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


97

శబ్వావాచ్యతాదికరణం

   ఇట్లానే "పురుస్కోకెలోయ మ్మదురం చకూజ" (కుమార) అని అన్నాడు.
   ఇట్లా యెక్కణ్ర్నైనా యీ మాటలు వుంటే రోతలెదు కాని యిప్పటిక్రెతులనేకాల్లో మధురలు, కోమలలు, దివ్యలు, ఆనందలు, మంజులలు. ముసీరి మూగి వెగటు పుట్టిస్తున్నవి ఈ కాలపు కృతికర్తలనేకుల కీ జౌచిత్యజ్ఞానం కనబడదు. పద్యం మొదలు పెట్టితే దివ్యలు, మధురలు, ఆనందులు మంజులలు ప్రణయలు, కోమలాలు వేస్తున్నారు.
      "నీవు తరుణ మాధవుడవు నేను కోకిలను"

అని అన్నప్పుడు మధుమాసంలో కొకిల పంచమస్వరవిరాని అవుతుందని ప్రసిద్ధమే గనుక చక్కగా పాడుతాననే అర్ధం విదితమవుతుంది. తరుణమాధవుడవు అనడంతోనే మధుమసశొభిపూర్ణంగా గోచరిస్తున్నది. కాని కృష్ణాక్షకర్త యీ అబిప్రాయం తెలపడానికే "తతుణ శృంగారే మధురమాధవుడు నీవు కలికిపాటల కొయిలకులము మాది" అని ఆరంభంలొ శబ్దవచ్యత పాలైనాడు.

   ఇతడు మధురంగా పాడేదీ, పాడనిది యితడి పద్యాలే చెప్పవలసి వున్నవి. శృంగార, మధుర కలికిపాటలు, అని శబ్దవాచ్యతే గాకుండా పులుముడు దొషం గూడా చేశడు. ఇట్లాటివి కృష్ణపక్షం నిండా వున్నవి. ఈ కాలపుకౄతులనేకాల్లో యీ దోషం అదికంగా వున్నది.

"విశ్వమోహన రసపుంజ మృదులగీతి
చారునిత శీతచంద్రికాపూరమైన
శారద మనోజ్ఞ యామినీ సమయమందు"

(భారతి సం.2. సం.2 పేజీ 108)