పుట:Neti-Kalapu-Kavitvam.pdf/129

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


94

వాజ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం

మధుర హాసంబుతొ మాధురీ ప్రకృతి
యానందముద్రితం బైనటులుండె
మధుర చంద్రికలో మధురామృతంబు
మధురామృతంబులో మధురరసంబు
మధుర రసంబులో మధుర గూపంబు
మధుర్భవంబులొ మధుర్ రూపంబు
మధుర రూపంబులో మధుర తేజంబు
మధు మోహనకళామహితమై వుండ
మధుర్ స్వరంబుతో మధుర గీతములు
మధుర గానంబులో మదిమేళగించి" (యేకాంతసేవ)
అనే అల్కుల్లో ఒక్క చోట 18 మదురలు వ్రాశారు
"ఒక్కింత యానంద ముడునుగాక
సుఖరం బగుగాక యందమౌగాక"
అని మూడు పల్త్కుల్లో రెండానందులు వేసి తరువాత మూడు సబ్త్కులుదాటి మళ్లీ
   "నిరవధికానంద నిలయమైవున్న"

అని ఆనందను మళ్లీ వేశారు. ఈ కాలపుకృతుల్లో అధికంగా మంజుల మధుర నవ్య దివ్యమృదు, విశ్వమేహన, ఆనంద మనోజ్ఞ అని కుప్పలుగా కనబడుతున్నవి. ఇదంతా శాబ్దవాచ్యతే అవుతున్నది.

పూర్వపక్షం

    అవునుగాని కావ్యం మధురమైనదని మనోజ్ఞమైనదని చెప్పడానికి ఈ మదురలను బంధురలను ప్రయోగించలేదు. కవి ఈ పదాలను ప్రయోగించి మార్ధవం మీదా మాధుర్యం మీదా తనకుగల అభినివేశాన్ని తెలుపుతున్నాడు అంతేగాదు ఆ సందర్భాల్లో మాధుర్యం మార్ధవం