పుట:Neti-Kalapu-Kavitvam.pdf/126

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


90

పులుముడుఘటనాదికరణం

ఈధొరణే యేకాంతసేవలోను ఇంకా ఈకాలపూనేకకృతుల్లోను కనబడుతున్నది.

"ప్రేమాలాంబులో ప్రియు డాడువేళ
ప్రేమడోలికలలో ప్రియు డూగువేళ
ప్రేమామృతాబ్ధిలో ప్రియుడిదువేళ (యేమాంతసేవ)

యేమెతోచకపోతే పాడిందేపాటరా అనికొంతసేపు మాటలు దమబెట్టే పద్యకర్తల ధోరని యిది. కృష్ణక్షంలోని

"చిత్తమానంద మయ మరీచికలసోల
హృదయ మానంద భంగమాలికలదేల
కనుల నానందజ్నితాశ్రుకణములూరో

అనే పంక్తుల ధొరణిగూడా అదే

    విస్తరదొషంకింద నేను ప్రస్తావించిన కూచి నరసింహకృతూ వనవాసిలోని పాత్రల ఉపన్యాద్సాలు రామరాజులోని పటాను అంత్యోపన్యాసం బళ్ళారి కృష్ణమాచార్యుల సారంగధరాదుల్లో అదికప్రసంగాలు అన్నీ పులుముడే అయివున్నవి.
    ఉత్తమకావ్యాలు సయితం నన్నయ ఆరంభించిన పద్యాల్లోకి దిగేటప్పటికి పులుముడు పాలైచెడిపోయినవి  ఈ సంగతి ప్రధమఖండంలో మీమాంసచేశాను. గనుక యిక్కడ వదలుతున్నాను అమేయమై అమితమై శ్రోతయొక్క పరిణతి ననుసరించి సంకోచవికాసాలు పొందుతూ దృశ్యాదృశ్యదశయందు గొచరమై సౌందర్యపిపాసువుల చిత్తవృత్తికి విశాలావకాశంఇ కల్పిస్తూ భావప్రపంచాన్ని ప్రసారించే ఉత్తమకవ్యరచన అనెకిఅ కారణాలచేత లుప్తమయిపొయి వాచ్యరచనమాత్రం మనకు నేటికాలానమిగిలింది.
   ఈవాచ్యదశను దాటిని కృతు లీకాఅపువి మిక్కిలి అరుదుగా నాకు కనబడుతున్నవి పులమడానికి ఉదాహరనాలు చూపడమంటే కృతులను సంపూర్తిగా ఉదాహరించడమే అవుతుంది గనుక ఆపని