పుట:Neti-Kalapu-Kavitvam.pdf/124

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


88

పులుముడుఘటనాధికరణం

వాటిని ఉదాహరీంచడమంటే పుస్తకమంతా ఉదాహరించడమే గనుక వదలుతున్నాను. ఆనందంతఒ పాడుతా ననడానికి

"చిత్త మానంద మామరీచికలపొల
హృదయ మానంద భంగమాలికలదేల
కనుల నానంద జనితాశ్రుకణములూర
జగము నిండ స్వేచ్చాగాన ఝురులనింతు"
అనికృష్ణపక్షకర్త యిరవై రెండుమాటలను పులిమినాడు.
"శోకభీకరతిమిర లోకైకపతిని
కంటకకిరీటదారినై కాళరాత్రి
మధ్యవేళల జీమూత మందిరంపు
గొలువుకూటాల నేకాంతగొష్టితీర్చి
దారున దివాంధరోదన ధ్వనులశ్రుతుల
పొంగి పొంగియు నుప్పొంగి పొరలిపోవు
నావిలాసనిబిదగీతికాదచ్వళీవి
రావముల నర్దరాత్రగర్బమ్ము మఱియు
మఱియు భీషణకాళిమొన్మత్తగాగ"
అని కృష్ణపక్షంలో అయోమయానికి ఉదాహరించిన పద్యాలు"
"కన్నీటి కెరటాల వెన్నెలేలా
నిట్టూర్పు గాడ్పులో నెత్తావియేలా
ప్రళయకాలమహోగ్ర భయదజీమూతోరు
గళఘోరగంభీర ఫెళ ఫెళార్బటులలో మెరపేలా?
అశనిపాతమ్ములో నంబునేలా
హాలాహలమ్ములో నమృతమేలా
ప్రబలనీరంద్రాభజనితగాఢధ్వాంత
నిబ్నిడహేమంతరాత్రీకుంతలములలో జుక్కేలా?
శిధిలశిశిరమ్ములో జివురేలా
పాషానపాళిపై ప్రసవమేలా