పుట:Neti-Kalapu-Kavitvam.pdf/100

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


65

తత్వజిజ్ఞాసాధికరణం

1. తదలం తదసాయచింతయా
   విపదుత్పత్తిమతాంపస్థితా

2. రుదతాకుతవివ సా పునర్భవతా నానుమృతాపి లభ్యతే
    పరలోకబాషాంస్వరకర్మభిర్గతయోభిన్నపధాహి దేహెనాం

3. మరణం ప్రకృతి। శరీరిణాం వికృతి ర్జీవిత మధ్యతే బుదై।
    క్షణమస్యనతిస్థతే శ్వసన్ నను జంతుర్యది లాభవానసౌ

4. అవగచ్చతి మూఢచేతన। ప్రియనాశం హృదిశల్యమర్పితం
   స్థిరదీస్తు త దేవమన్యతే కుశలద్వారతయా సముద్దృతం

5. స్వశరీరణానపి శ్రుతసంయోగవిపద్యయౌ యధా
    విరహ। కిమివానుతాపయే ద్వద భాహ్వైర్విపయై
    ర్వపశ్చితం

6. నపృధగ్దనవచ్చునో వశం నశినాముత్తమ గంతుమర్హసి
   ద్రుమపానుమతాం కిమంతం యది నాయౌ ద్వితయే ని
   తేచలా। (రఘు)

1. ఆమె మరణానికి చింతచాలించు ఉత్పత్తిగలవాటికి
    విపత్తుచేరువనె వుంటున్నది.

2. నీవు ఆమెవంట మరణించినాగూడా ఆమె నీకెట్లాను లభించదు. పరలోకంలో స్వకర్మానుసారంగా దేహులకు గతులు భిన్నంగా వుంటవి గదా